![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 సెకెండ్ వీకెండ్ ప్రోమో వచ్చేసింది. ఈ ప్రోమో కోసం చాలా మంది వెయిటింగ్.. ఎందుకంటే ఇందులోనే కంటెస్టెంట్స్ పై నాగార్జున ఫైర్ ఎలా ఉందనేది చూస్తారు. ఇక ఈ సీజన్ ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్ అంటే ఆ క్యూరియాసిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.
కింగ్ నాగార్జున వచ్చీ రాగానే అందరికి హాయ్ చెప్పాడు. ఆ తర్వాత ఒక్కొక్కరిని లేపి క్వశ్చన్స్ అడిగాడు. మొదటగా డీమాన్ పవన్ కెప్టెన్సీ గురించి మాట్లాడాడు.
అతన్ని కెప్టెన్ గా చూడాలని రీతూ చౌదరి అనుకున్న వీడియోని నాగార్జున ప్లే చేసి చూపించాడు. ఇక ఆ తర్వాత డీమాన్ పవన్ కెప్టెన్ గా ఎన్నికవ్వడం గురించి హౌస్ మేట్స్ అందరి నిర్ణయం అడిగి తెలుసుకున్నాడు నాగార్జున.
ఇక హౌస్ అంతా రాంగ్ అని చెప్పడంతో డీమాన్ పవన్ కెప్టెన్సీ నుండి తీసేశాడు నాగార్జున. మరి ఈ ప్రోమోలో న రీతూపై నాగార్జున ఫైర్ కరెక్ట్ అనిపించింది. మరి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
![]() |
![]() |